Wednesday, 15 October 2025

Audition Casting Call – Important Guidelines for Artists | కళాకారులుకూ ముఖ్యమైన సూచనలు

🎭  కళాకారులుకూ ముఖ్యమైన సూచన

Audition casting call పోస్టర్‌లో ఉన్న నంబర్లకు పదే పదే కాల్ చేయకండి.

మీ ప్రొఫైల్, పోర్ట్‌ఫోలియో వివరాలు, Audition వీడియో క్లిప్‌ని WhatsApp ద్వారా పంపండి.

వాళ్లు మీరు పంపిన వివరాలు పరిశీలించి, మీరు వారు అనుకున్న క్యారెక్టర్‌కి సరిపోతే, తప్పకుండా మీకు కాల్ చేస్తారు.

కానీ కొంతమంది పదే పదే కాల్ చేయడం వలన వాళ్లకు ఇబ్బంది, చిరాకు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొత్తవారికి Audition అవకాశాలు ఇవ్వడంలో వెనుకడుగు వేయవచ్చు.

దయచేసి ఇది అర్థం చేసుకుని, ప్రొఫెషనల్‌గా వ్యవహరించండి. మీ టాలెంట్ మీద నమ్మకం పెట్టుకోండి — సరైన సమయం రాగానే అవకాశం వస్తుంది. 💫


🎭 Important Note for Artists

Please do not repeatedly call the numbers mentioned in the audition casting call posters.

Instead, send your profile, portfolio details, and audition video clip via WhatsApp.

The casting team will review your profile, and if it matches the required character, they will shortlist and contact you directly.

However, calling repeatedly can irritate the casting team and may reduce future opportunities for everyone.

Please understand this and act professionally. Believe in your talent — the right opportunity will reach you at the right time. ✨

No comments:

Post a Comment